Improve Spoken Skills

నాకు ఇంగ్లీషు రాయడం వచ్చు, చదవడం వచ్చు, అర్థం చేసుకోగలను కానీ మాట్లాడలేక పోతున్నాను, నేను ఏం చేయాలి? ఇది మీరు ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య మాత్రమే కాదు. కొన్ని లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులు, ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వాళ్లు,  గ్రూప్ డిస్కషన్ లలో పాల్గొనేవారు అడుగుతున్న ప్రశ్న ఇది. మీతో పాటు ఎంతోమంది ఎదుర్కొంటున్న ఈ సమస్యను అధిగమించి ఇంగ్లీష్ లో…