English Grammar in Telugu: Reading Comprehension పై పట్టు సాధించడానికి 42 Tips.

Posted 1 CommentPosted in Blog, English Grammar in Telugu

జాతీయ స్థాయిలో IBPS, SSC, RRB లాంటిఅనేక పోటీ పరీక్షలన్నింటిలో ఇంగ్లీషు ఒక తప్పనిసరి sectionగాఉంది. ఈ ఇంగ్లీషులో Correction of Errors, Synonyms – Antonyms, Jumbled sentences, Cloze test లాంటి అనేక అంశాల నుండి ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అయితే వీటన్నింటిని మించి అభ్యర్ధులకి ఏమాత్రం మింగుడుపడని మరో అంశం Reading Comprehension. దీనినే Comprehension passage అని కూడా అంటాము. ఇవ్వబడిన text ని అర్థం చేసుకొని క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు […]