Spoken English Program

Posted Leave a commentPosted in Blog

Whatsapp ద్వారా అందించబడే 99 రోజుల Spoken English Program ఇది. ప్రతిరోజూ ఒక Video మరియు దానికి సంబంధించిన Text పంపడం జరుగుతుంది. Video Download చేసుకొని మీకు వీలున్నప్పుడు చూడవచ్చు. Doubts Clarification ఊండదు. Demo lesson and Syllabus కొరకు 9494 277 340 కి whatsapp లో message చేయండి. Course fee: 299/- రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతి: • Debit card • Credit card • Net banking […]

60 Days English Grammar Foundation Program

Posted Leave a commentPosted in Blog

Whatsapp ద్వారా అందించబడే Program ఇది. Batch starts on 31 January. ప్రతిరోజూ ఒక Video మరియు దానికి సంబంధించిన Text పంపడం జరుగుతుంది. Video Download చేసుకొని మీకు వీలున్నప్పుడు చూడవచ్చు. Useful for Competitive and Academic examinations. Doubts Clarification ఊండదు. Demo lesson and Syllabus Course fee: 199/- Duration: 60 Days. Prelaunch offer available. Only 149/- Prelaunch offer Last Date: 26 January. […]

Job Interview Tips In Telugu: Do’s and Don’ts.

Posted Leave a commentPosted in Blog

Job Interview Tips In Telugu: Do’s and Don’ts. ఇంటర్వ్యూకి హాజరయ్యేటప్పుడు అభ్యర్థులకు అనేక సందేహాలు ఉంటాయి. ఈ Article లో చేయదగిన, చేయకూడని కొన్నిఅంశాల గురించిచూద్దాం. ఇంటర్వ్యూ అనేది ఒక Formal సన్నివేశం. అందువల్ల Formal సందర్భాలకి అనుకూలమైన దుస్తులను ధరించాల్సిఉంటుంది. అంటే Extreme fashions, చిత్రవిచిత్రమైన దుస్తులు, Gaudy కలర్స్ అంటే ఎబ్బెట్టుగా కనిపించే, మిరమిట్లు గొలిపే రంగులు ధరించకూడదు. కొత్త దుస్తులు అంటే ఇంతకుముందు ఎన్నడూ కూడా వాడని ఉపయోగించని దుస్తులు […]

Spoken English In Telugu: 101 Tips.

Posted Leave a commentPosted in Blog

Respond: ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్నవారికి సహాయం చేయడానికి అనేక పుస్తకాలు, ఆడియో క్యాసెట్లు డీవీడీలు, వీడియోకోర్సులు మార్కెట్లో ఉన్నాయి. గతంలో అయితే చాలా తక్కువ పుస్తకాలు ఉండేవి కాబట్టి నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉన్నవారికి పెద్దగా చాయిస్ ఉండేది కాదు. దొరికిన పుస్తకాన్ని కొనుక్కొని కష్టపడి చదివి ఎంతో కొంత ఇంగ్లీష్ నేర్చుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. లెక్కకు మించి పుస్తకాలు, Spoken English Institute లు, Online trainings లు ఇలా అనేక ఛాయిస్ […]

Telugu Interview

Posted Leave a commentPosted in Telugu Interview

Siri Academy. Interview Skills Video Course   Telugu Interview Tell me about yourself? ప్రతి ఇంటర్వ్యూలో కూడా తప్పనిసరిగా ఎదురయ్యేటటువంటి ఒక ప్రశ్న. చాలా ఇంటర్వ్యూలలో అడగబడే మొట్టమొదటి ప్రశ్న ఇదే. ఇదే ప్రశ్నను కాస్తంత మార్చి వేర్వేరు రూపాల్లో కూడా అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు Tell us a little about yourself? Say something about yourself? Tell me something about yourself that’s not on […]

Spoken English videos in Telugu: Learn through movies

Posted Leave a commentPosted in Spoken English in Telugu

Spoken English videos in Telugu: Learn through movies   స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది భారంగా, ఏదో తప్పనిసరైన బాధ్యతలా కాకుండా, సరదాగా, సంతోషంగా, ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటే ఎలా ఉంటుంది? ఇలా సరదాగా నేర్చుకోగలిగే ఓ టెక్నిక్ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాము.   సినిమాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? మన అందరికీ ఇష్టమే కదా! అలా సినిమా చూస్తూ, ఎంజాయ్ చేస్తూ, అదే సమయంలో స్పోకెన్ ఇంగ్లీష్ మెరుగుపరుచుకుంటే […]

Improve Spoken Skills

Posted 26 CommentsPosted in Blog

నాకు ఇంగ్లీషు రాయడం వచ్చు, చదవడం వచ్చు, అర్థం చేసుకోగలను కానీ మాట్లాడలేక పోతున్నాను, నేను ఏం చేయాలి? ఇది మీరు ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య మాత్రమే కాదు. కొన్ని లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులు, ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వాళ్లు,  గ్రూప్ డిస్కషన్ లలో పాల్గొనేవారు అడుగుతున్న ప్రశ్న ఇది. మీతో పాటు ఎంతోమంది ఎదుర్కొంటున్న ఈ సమస్యను అధిగమించి ఇంగ్లీష్ లో చక్కగా ఎలా మాట్లాడాలి అన్న దాని గురించి ఈ article లో చూద్దాము. […]

Should – Usage: Spoken English in Telugu

Posted 4 CommentsPosted in Blog, Spoken English in Telugu

ఈరోజు మనం ఈ వీడియోలో Should ను ఎలా ఉపయోగించాలో చూద్దాం. Should తర్వాత ఎల్లప్పుడు కూడా Verb యొక్క మొదటి రూపం అయినటువంటి V1 మాత్రమే వస్తుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం.   సందర్భాలలో మనం Should ను ఉపయోగిస్తాము. 1. Advice: Advice అంటే సలహా ఇవ్వడం. దీనిని మనము రికమండేషన్ అని కూడా అనొచ్చు.   నిజానికి advice కి, రికమండేషన్ కి మధ్య స్వల్పంగా తేడా ఉంటుంది. Advice అంటే సలహా […]

Spoken English in Telugu: 5 Tips

Posted 22 CommentsPosted in Blog

Spoken English in Telugu: 5 Tips (#Spoken English from Telugu ) ఇంగ్లీషులో మాట్లాడాలన్న కోరిక కలగానే ఉండిపోతోందా? ఇంగ్లీషులో సరిగ్గా మాట్లాడలేకపోతున్నానన్న సందేహంతో ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారా?/   అయితే మీకోసమే ఈ చిట్కాలు. 1. విశ్వాసం: ఏదైనా ఓ ఔషధం పని చేయాలంటే ముందుగా కావలిసింది నమ్మకం. ఆ మందు సరిగ్గా పనిచేస్తుందన్న నమ్మకం. ఇదే – – – – – ప్లాసేబో ఎఫెక్ట్ (Placebo Effect).   మీ ఫ్రెండ్ […]