ఏకాగ్రతను పెంపొందించుకోవడం ఎలా?

Posted Leave a commentPosted in Blog

  ఏకాగ్రతను కలిగి ఉండడం ఎంతో కష్టం…..కదా! “సార్, పుస్తకం తీసి చదవడం మొదలు పెట్టినపుడు, కళ్ళు అక్షరాల వెంట పరిగెడుతున్నాయి. కాని మనస్సు మాత్రం చదువుతున్న విషయంపై ఉండకుండా ఇతర ఆలోచనలతో నిండి పోతుంది. నేనేం చేయాలి, కాస్త చెప్పండి.” -ఓ విద్యార్థి   నిజమే…. ఇది ఆ ఒక్క విద్యార్థి ఎదుర్కొంటున్న సమస్య కాదు, అనేక మంది ఎదుర్కొంటున్న సమస్య. పరీక్షల్లో తప్పనిసరిగా విజయం సాధించాలంటే ప్రతీ విద్యార్థి రెండు అంశాలపై దృష్టి పెట్టాలి. […]